ఇక్కడ పొందుపరిచిన కవితలన్నీ నాలో ఎగిసిన భావోద్వేగాలకు ప్రతి రూపాలు
పత్రికల్లోనో టీవీ లోనో కనిపించిన న్యూస్ ప్రకారం
అప్పటికప్పుడు రాసినవి కొన్ని... మిగిలినవి ఫ్రెండ్స్ అడిగారని రాసిచ్చినవి
మీకు నచ్చుతాయని ఆశిస్తూ
రూప
Sunday, March 8, 2009
Mother's day సందర్భంగా
హద్దుల్లేని ఔదార్యం, ఉన్నతమైనటువంతి ఔన్నత్వం ఎనలేని జాలి కదిలించే కరుణ కన్నుల్లో దయ , సరైన దారి చూపించే కాఠిన్యం వెరసి ఈ తరం మహిళ గుణాలు ఎంతో హర్షదాయకం
No comments:
Post a Comment