ఇక్కడ పొందుపరిచిన కవితలన్నీ నాలో ఎగిసిన భావోద్వేగాలకు ప్రతి రూపాలు
పత్రికల్లోనో టీవీ లోనో కనిపించిన న్యూస్ ప్రకారం
అప్పటికప్పుడు రాసినవి కొన్ని... మిగిలినవి ఫ్రెండ్స్ అడిగారని రాసిచ్చినవి
మీకు నచ్చుతాయని ఆశిస్తూ
రూప
Saturday, March 28, 2009
జెనెరల్ హొస్పిటల్ లో పుట్టింది ఆడపిల్ల అని తెలుసుకుని వదిలి వెళ్ళిన ఓ అమ్మ మీద
అమ్మ తనం కన్నా తీయనిది ఏదీ లేదంటారు అమ్మకున్న దయ జాలి ఎవరికి సాధ్యం కాదంటారు అమ్మ దైవం తో సమానమంటారు అటువంటి గొప్ప వరాన్ని చీదరించదం తప్పు కాదా ????
2 comments:
hi ....
kavitha lu chala bagunnai but ...telugu translationtext asalu ardam kavadam ledu..took lots of time to read 1...but quite good..
Post a Comment